వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఘోరం… :జనసేనాని
వైసీపీ పాలన ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది అక్కచెల్లెమ్మల పసుపుకుంకుమలు తుడిచేస్తున్న అన్న సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి మద్యం ఆదాయాన్ని పెంచుకుంటున్నారు దర్జాగా మద్యం మాఫియా నడుస్తోంది కల్తీ మద్యం దెబ్బకు ఐదువేల మరణాలు గడపగడపలో సంపూర్ణ మద్య…