ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు భారీ జరిమానా
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ రైతులకు (Ippatam Petitioners) హైకోర్టు (High Court) జరిమానా (Fine) విధించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటంలో (Ippatam) ఇళ్లు…