Tag: Employees issues

ఉద్యోగులను నిలువునా దగా చేసి ముఖం చాటేశారు – నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వం (YCP Government) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో, (Statement Government employees) ఉపాధ్యాయుల్లో (Teachers), పోలీసుల్లో (Police) ఆశలు రేపి ఇప్పుడు నిలువునా దగా చేసింది. పి.ఆర్.సి (PRC) ద్వారా జీతాలు పెరుగుతాయని భావించిన ఉద్యోగుల నుంచి.. ఇప్పటికే ఎక్కువ…