Tag: Division of India

అఖండ భారతం ముక్కలైన తీరుపై ప్రత్యేక కధనం

భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్, భూటాన్, బర్మా, శ్రీలంక లాంటి ప్రాంతాలన్నీ భారతదేశంలోని భాగాలుగానే ఉండేవి. అటువంటి అఖండ భారతం (Akhanda Bharat) ఇప్పటి వరకు ఎన్ని ముక్కలు అయ్యింది. వీటికి కారకులు ఎవ్వరు? ఎప్పుడు అనే ప్రశ్నలకు సమాధానాలు కోసమే…