పండిస్తే ధర లేదు-కూలికి పోదామంటే పనిలేదు
కష్టాల జడివానలో అన్నదాతలు
వ్యవసాయానికి మద్దతు లేదు… కూలీకి పోదామంటే పని లేదు ప్రభుత్వ తీరుపై ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం తెనాలిలోని కొలకలూరు గ్రామంలో మనోహర్ మీడియా సమావేశం పరామర్శకు వెళ్లినా, పరిశీలనకు వెళ్లినా ప్రజలు చెప్పే కష్టాల జడివాన మాత్రం ఆగడం లేదు.…