నేతాజీ అస్థికలను భారత్‌కు తేవాలి: జనసేనాని
యువతకి ఉద్వేగ భరిత సందేశం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subash Chandra Bose) అస్థికలను (ashes) భారత్‌కు (India) తీసుకు రావాలి. తెచ్చిన ఆ చితాభస్మాన్ని ఎర్రకోటలో (Red Fort) ఉంచాలి అని జనసేన పార్టీ (Janasena Party) అధినేత (President) పవన్ కళ్యాణ్ (Pawan…