హాలీవుడ్ క్రిటిక్ ఛాయిస్ సూపర్ అవార్డు అందుకున్న రామ చరణ్
బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ… తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపజేసిన తొలి భారతీయ అగ్రనటుడు మన కొణిదెల రామ్ చరణ్. ఇది తెలుగు సినిమాకే కాదు యావత్తు భారతీయ సినిమాకే గర్వకారణం అంటూ యావత్తు మీడియా రామ్ చరణ్’ని…