ముస్లింలకు మెరుగైన సౌకర్యాలకు జనసేన ప్రాధాన్యం: పవన్ కళ్యాణ్
వ్యక్తులు చేసే తప్పుల్ని కులానికో మతానికో అంటగట్టడం సరికాదు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇస్లాం విద్య, ధార్మిక సంస్థలు, ప్రార్థన స్థలాలకు విరాళాలు అందించిన జనసేనాని కులాలు, మతాలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని…