అమ్మఒడి మారలేదు. చూసే కళ్లే మారాయి: ప్రభుత్వం
అమ్మఒడి (Ammavadi) నిబంధనలు ఏమీ మారలేదు. చూసేవారి కళ్లే మారాయని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) తెలిపారు. అమ్మఒడి పథకంపై పచ్చ మీడియా (Media) తప్పుడు ప్రచారం జరుగుతున్నది. కానీ వీరు ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలు…