జనసేన జన వాణికి విశేష స్పందన
ఫిర్యాదులతో బారులు తీరిన ఆంధ్రులు
సామాన్యుడి గళం వినిపించేలా ‘జనవాణి’ (Janavani) అనే కొత్త కార్యక్రమాన్ని జనసేన (Janasena) ప్రారంభిందింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని (State Government) నిలదీసే విధంగా… సామాన్యుడి గళం వినబడేలా జనసేన పార్టీ (Janasena Party) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి…