వైసీపీ అనాలోచిత విధానాలే విద్యుత్ సంక్షోభానికి కారణం: పవన్
ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వ (YCP Government) అనాలోచిత విధానాలే రాష్ట్ర విద్యుత్ సంక్షోభానికి (Electricity Crisis) కారణమని జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. గ్రామాల్లో 11…