వైసీపీ అక్రమాలను బట్టబయలు చేసేందుకే విశాఖ వారాహియాత్ర
10 నుంచి విశాఖలో వారాహి విజయ యాత్ర వైసీపీ హయాంలో విశాఖలో విధ్వంసం మూడో దశ యాత్ర పూర్తయ్యేలోపు భూసేకరణ ఆపాలి ఉత్తర ఆంధ్ర వనరుల దోపిడీని అరికడదాం దేశం మొత్తం వారాహి యాత్ర గురించి మాట్లాడుకుందాం జాతీయ మీడియా దృష్టిని…