మమత నాయకత్వంలో తృతీయ ఫ్రంట్?
జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ (Third Front) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతున్నది. తృతీయ ఫ్రంట్’ని పశ్చిమబెంగాల్ (West bengal) సీఎం మమతా బెనర్జీ (Mamatha Banerjee) సారథ్యంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేతలను ఏకం…