చాతుర్వర్గ వ్యవస్థ పోవాలి అంటే పవన్ రావాలి!
చాతుర్వర్ణ వ్యవస్థ Vs చాతుర్వర్గ వ్యవస్థ
కార్మిక, కర్షకులకు ప్రాధాన్యము ఇచ్చే కొత్త ప్రభుత్వం? చాతుర్వర్ణ వ్యవస్థలో (Chaturvarna Vyavastha) భాగాలు అయిన బ్రాహ్మణ (Brahmana), క్షత్రియ (Kshatriya), వైశ్య (Vysya), సూద్రులను (Sudra) ఆర్యులు (Aryas) తీసికొచ్చారు అంటారు. మొదటి మూడు వర్ణాలలో విభాగాలు, కులాలు పుట్టలేదుగాని…