జీపీఎఫ్ సరే మరి పంచాయితీ నిధులు మాటేమిటి
జీపీఎఫ్ మళ్లింపు సాంకేతిక లోపం అంటున్నారు పంచాయితీ నిధులు దారి మళ్లించడాన్ని ఏమంటారు ప్రజల కష్టార్జితాన్ని, ఖజానాను దోచుకుంటున్న వైసీపీని సాగనంపాలి జనసేన పి.ఏ.సి. సభ్యులు కొణిదెల నాగబాబు ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) జీపీఎఫ్ ఖాతాల్లో (GPF Accounts) నుంచి…