వైసీపీ డి గ్యాంగ్ పై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్
డి గ్యాంగ్ అరాచకాలను అరికట్టకపోతే భవిష్యత్తు లేదు ఇప్పటికే రాష్ట్రం బిహార్ కంటే దారుణంగా తయారైంది ప్రశాంతమైన కాకినాడను క్రిమినల్స్ అడ్డాగా మార్చేస్తున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నాడు ద్వారంపూడి రేషన్ బియ్యం మాఫియా ద్వారా కూడబెట్టింది రూ.15 వేల…