జనసేన పాలనతోనే జవాబుదారీతనం సాధ్యం: కొణిదెల నాగబాబు
రాజకీయ విప్లవ శంఖారావం వారాహి జనసేన జెండా పట్టి వారాహి వెంట నడుద్దాం చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు కోసం వస్తున్నది జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర…