అజ్ఞానంతో విమర్శలు కాదు నిరూపించే దమ్ము ఉందా: నాదెండ్ల
వైసీపీ అధికారంలోకి వచ్చాక 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య జనసేన దగ్గర ఆధారాలున్నాయి దమ్ముంటే మా లెక్కలు తప్పని నిరూపించండి వ్యవసాయ రంగంపై రూ. లక్షా 27వేల కోట్లు ఖర్చు చేసారా? ఖర్చు చేస్తే ఎందుకు ఇన్ని ఆత్మహత్యలు? ప్లీనరీలో…