అంబేద్కర్ అంటే ఓట్లు వేయించే యంత్రం కాదు!
అంబేద్కర్ జయంతి సందర్భంగా శతకోటి అభినందనలతో… జయంతికి (Jayanthi), వర్ధంతికి (Vardhanthi) తేడా కూడా తెలియని జగమెరిగిన బాబులకు, ఇత్తరీయం కుడి వైపు వేసికోవాలా లేక ఎడమ వైపు వేసికోవాలో కూడా తెలియని వర్తమాన అభినవ దుర్యోధనాదులకు, పాలకుల పెరట్లో సేదతీరే…