ప్రభుత్వానివి కాకి లెక్కలు! హెలీకాప్టర్ లెక్కలు! – నాదెండ్ల
ప్రభుత్వ వరద సహాయం లెక్కలపై నాదెండ్ల ప్రెస్ మీటు వరద నష్టం (Loss of Floods) విషయంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) కేంద్రానికి పంపిన నివేదిక మొత్తం అసంపూర్తిగా ఉంది. సీఎం (CM) హెలీకాప్టర్ (Helicopter) లో తిరిగేసి, హెలీకాప్టర్…