మమ్ములను ఆదుకోండి: ప్రధానికి సీఎం జగన్ విన్నపాలు
విభజన హామీలన్నీ నెరవేర్చండి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి పోలవరం అంచనా వ్యయం55,657 కోట్లకు ఆమోదించండి రెవెన్యూ లోటు భర్తీ చేయండి 42,472 కోట్ల అప్పులకు అనుమతి ప్రధానమంత్రి(Prime Minister) నరేంద్రమోడీ (Narendra Modi) తో ముఖ్యమంత్రి (Chief Minister) వైయస్…