జనసేనలో చేరిన విశ్రాంత ఐఏఎస్ అధికారి వరప్రసాద్
జనసేన పార్టీలోకి (Janasena Party) విశ్రాంత ఐఏఎస్ అధికారి వరప్రసాద్ (Vara Prasad) చేరారు. ఆంధ్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో ఉద్యోగ విరమణ చేసిన ఐ.ఏ.ఎస్. అధికారి దేవ వరప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. గురువారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర…