రాజ్యాధికార (Rajyadhikaram) సాధనలో కింకర్తవ్యం!
ఒక పక్కన రంగా (Ranga) మరణం, ముద్రగడ (Mudragada) తప్పటడుగులు;
ఇంకొక పక్కన నిరాశ పర్చిన చిరు (Chiru) బలహీన నిర్ణయం;
మరొక పక్కన పల్లకీలు మోసే కుల నాయకులూ (Kula Nayakulu), కుల సంఘాలు (Kula Sanghalu)
ఇక రాజ్యాధికార సాధన (Rajyadhikara sadhana) ఎండమావే అనుకొంటున్న తరుణంలో
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రూపంలో జనసేన (Janasena) అనే పార్టీ
ఎడారిలో ఒయాసిస్’లో (Oasis) వచ్చి ఊరట నిచ్చింది.
సేనాని తన రక్తాన్ని పైసలుగా మర్చి పార్టీని అయితే నడుపుతూన్నాడు.
కాని సహచర సోదరులు విమర్శల నడుమ జనసేన పార్టీ (Janasena Party) నీరుకారిపోతున్నది?
సేనపై విమర్శలు (Criticism) గుప్పిస్తూ నాలుగు రాళ్ళూ వెనకేసికొంటున్నారు అని పక్కన;
జనసేన పార్టీని కోటరీ (Janasena Kotary) మేఘాలు కమ్మేశాయి అని ఆవేదన మరొక పక్కన;
అసలు తప్పు మెగా సోదరులదా (Mega Brothers) లేక స్వార్ధం కోసం విమర్శలు చేస్తున్న సోదరులదా?
వీటినన్నింటికీ సమాధానాలు చెప్పడం కోసం…
“రాజ్యాధికార సాధనలో మెగా బలహీనతలు” అనే వీడియో సిరీస్ (Video Series) చేయడం జరిగింది.
ఒక పక్కన కుల సంఘాలు, కుల నాయకులూ, ఉద్యమ సంఘాలను,
ఇంకొక పక్కన కుల పెద్దయనని,
మరొక పక్కన మోసం చేస్తున్న జాతీయ పార్టీలను,
అలానే పార్టీని మసక బారుస్తున్న మెగా సలహాదారులను,
కరివేపాకులా వాడుకొని వదిలేస్తున్న పచ్చ పార్టీని పచ్చ బాబుని,
అలానే మెగా సోదరులు అయిన చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్’లో (Pawan Kalyan)
ఉన్న లోపాలను ఉన్నది ఉన్నట్లుగా ఎత్తు చూపుతూ మా 9 వీడియోల సిరీస్’ని చేయడం జరిగింది.
సూటిగా సుత్తి లేకుండా, వాస్తవాలను చెప్పడంలో మొహమాటం లేకుండా సద్విమర్శలు (Real criticism) చేస్తూ చేసిన మా వీడియోలు మీకు ఉపయుక్తం కాగలవు అని ఆశిస్తున్నాం.
ఏ ఒక్కరిని వదలకుండా విమర్శ చేసారు అనే కక్ష మాత్రం మాపై పెట్టుకోవద్దు అని వేడు కొంటున్నాను. అణగారిన వర్గాలకు (Suppressed classes) రాజ్యాధికార సాధన అనేదే దీని వెనుక ఉన్న మా ఆవేదన (Avedana) అని అర్ధం చేసికొంటారు అని భావిస్తూ…
ఆలోచించండి… తరాలు మారుతున్న మన పల్లకీలు మోసే మన ఆలోచనలు మారవా (Thinking of suppressed classes)? ఇంకెన్నాళ్లు మీ ఈ విమర్శల దాడి? ఇంకానా (Its from Akshara Satyam)
Link for our Video series on Mega weaknesses in achieving Rajyadhikaram:
Link for Video 9: మెగా బలహీనతలు – ముగింపు | మెగా సోదరులే ప్రత్యామ్నాయం
https://www.youtube.com/watch?v=_b121lOBOL8
Link for Video 8: నాదెండ్లపై అసమ్మతి కుట్ర వెనుక నున్న పెద్దలు | మెగా బలహీనతలు
https://www.youtube.com/watch?v=xm2sftFO3U8
Link for Video 7: తలనొప్పిగా మారిన మెగా సలహాదారులు | మెగా బలహీనతలు
https://www.youtube.com/watch?v=V6ixIuORR64&t=5s
Link for Video 6:బాబుతో సేనాని స్నేహం | మెగాసోదరుల బలహీనతలు-VI
https://www.youtube.com/watch?v=5YOGr7bDuvk
Link for Video 5: బీజేపీ మూడు ముక్కలాటపై జనసేనాని
https://www.youtube.com/watch?v=k50krmt7Ko4&t=1s
Link for Video 4: వామ్మో కులముద్ర పెద్దలను కడిగి కారేసాడు
https://www.youtube.com/watch?v=bvDxAlVWmGs
Link for Video 3: “అక్కరకు రాని కులసంఘాలు -సేనాని ఏకాకి రాజకీయాలు”I
https://www.youtube.com/watch?v=eNI7jak8H5w
Link For Video 2: జగన్’కి పోటీ నివ్వడంలో మెగా సోదరులు | మెగా సోదరులలో రాజ్యకాంక్ష
https://www.youtube.com/watch?v=H7Zees8tnMM&t=4s
Link For Video 1: మెగా సోదరులు రాజకీయాలకు పనికిరారా??:
https://www.youtube.com/watch?v=O8sLc8eSqz0